ఆర్మీ పబ్లీక్ స్కూల్ లో 8000 ల టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

army jobs

ఆర్మీ పబ్లీక్ స్కూల్ లో 8000 ల టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది

దేశంలోని 137 ఆర్మీ పబ్లీక్ స్కూల్ లో వివిధ కంటోన్మెంట్లు, మిలటరీ స్టేషన్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యు్కేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 8000

అర్హతలు :

PGT : బీఈడీతోపాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

TGT : బీఈడీతోపాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

PRT : బీఈడీ లేదా రెండేండ్ల డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయస్సు : అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి. అనుభవం ఉన్నవారికైతే 57 ఏండ్ల వయస్సు ఉండాలి.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ఎవాల్యుయేషన్‌

స్క్రీనింగ్‌ టెస్టుకు సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు.

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని సంబంధిత పాఠశాలలు వెల్లడిస్తాయి

దేశంలోని 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ (ఏపీఎస్‌)లో వీరిని నియమిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అప్లికేషన్‌ ఫీజు: రూ.500

Important Dates

Registration Start date : 01 Oct 2020

Registration End date : 20 Oct 2020

Admit Card download date : NOVEMBER 1ST WEEK

Result Declaration : DECEMBER 1ST WEEK

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 1

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 20

అడ్మిట్‌ కార్డులు: నవంబర్‌ మొదటి వారంలో

పరీక్ష తేదీ: నవంబర్‌ 21, 22

ఫలితాల విడుదల: డిసెంబర్‌ మొదటి వారంలో

WEBSITE : CLICK HERE
STEPS FOR REGISTRATION : CLICK HERE

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *