Telangana SCERT Practice Work Sheets Download for Classes 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th,9th and 10th @scert.telangana.gov.in
Download Practice Work Sheets for Telugu Hindi English Mathematics Phyical Science Bio Science Social Studies of Classes 1st 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th and 10th Telugu medium English Medium available in the SCERT official website scert.telangana.gov.in. State Council for Education Research and Training made available Subject wise Class wise Practice Work Sheets to download for all Govt and Private School Children during Lockdown Period
విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదలచేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్ ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి గారు తెలిపారు..
Quiz
Kk
Super