Question – ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ
Answer – లండన్ (1863)
Question – ప్రపంచంలో తొలి గ్రంథం
Answer – రుగ్వేదం
Question – తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు
Answer – ఇండో – గ్రీకులు
Question – దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం
Answer – ఆంధ్రప్రదేశ్ (1956)
Question – భారత్‌లో మొదటి మహిళా కళాశాల
Answer – బెతూన్ కళాశాల కలకత్తా (1879)
Question – ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
Answer – జపాన్ (టోక్యో 1964)
Question – మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
Answer – రాగి
Question – భారత్‌లో తొలి నాగరికత
Answer – సింధు
Question – తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం
Answer – జనతా ప్రభుత్వం (1977 – 79)
Question – ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ
Answer – లండన్ (1890)
Question – భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్
Answer – అప్సర (1956)
Question – భారత్‌లో తొలి పత్రిక
Answer – బెంగాల్ గెజిట్ (1780)
Question – ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం
Answer – ముంబయి
Question – దేశంలో తొలి చమురు బావి
Answer – దిగ్బోయ్ (అస్సాం 1890)
Question – మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు
Answer – కుక్క
Question – దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం
Answer – చామ్రవట్టం (కేరళ)
Question – భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం
Answer – ముంబయి (1885)
Question – మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం
Answer – న్యూజిలాండ్ (1893)
Question – భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా
Answer – పాలక్కడ్ (కేరళ)
Question – భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం
Answer – చోగ్లామ్‌సార్ (జమ్ము కాశ్మీర్)
Question – తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా
Answer – మలప్పురం (కేరళ)
Question – భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్
Answer – అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
Question – భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం
Answer – బెంగళూరు (1906)
Question – భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం
Answer – మైసూర్ (కర్ణాటక)
Question – మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్
Answer – పెన్సిలిన్
Question – భారత్‌లో మొదటి అణు పరీక్ష
Answer – పోఖ్రాన్ (రాజస్థాన్ – 1974)
Question – భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం
Answer – ఆర్యభట్ట (1975)
Question – భారత్‌లో తొలి సైన్స్ నగరం
Answer – కలకత్తా
Question – కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం
Answer – స్పుత్నిక్ (రష్యా – 1957)
Question – ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ
Answer – రజియా సుల్తానా
Question – ఇండియాలోమొదటి రైల్వే లైను
Answer – ముంబయి నుంచి థానే (1853)
Question – ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను
Answer – కలకత్తా డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
Question – భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం
Answer – ఆపిల్ (1981)
Question – భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
Answer – PSLVC – 2
Question – భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం
Answer – కలకత్తా (1727)
Question – మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం
Answer – ముంబయి కలకత్తాల మధ్య (1927)
Question – ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా
Answer – రాజా హరిశ్చంద్ర (1913)
Question – ప్రపంచంలో మొదటి టాకీ సినిమా
Answer – ది జాజ్ సింగర్ (1927)
Question – భారత్‌లో మొదటి టాకీ సినిమా
Answer – ఆలం ఆరా (1931)
Question – పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం
Answer – స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
Question – భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం
Answer – టాటా ఐరన్ స్టీల్ కంపెనీ (1907)
Question – విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం
Answer – మదర్ ఇండియా
Question – భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త
Answer – పతంజలి
Question – ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు
Answer – కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
Posted inUncategorized