ISRO YUVIKA 2022- Young Scientist Program

YUVIKA 2022: ఇస్రోలో ప్రయోగాలు చేయొచ్చు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం

YUVIKA 2022: యువిక 2022 పేరుతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది ఇస్రో. స్పేస్‌ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటి వాళ్లందరికీ మంచి అవకాశం కల్పించింది ఇస్రో. యువికా అంటే యువ…